ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .