తిరువూరు నియోజకవర్గంలో 145 మంది లబ్ధిదారులకు 59 లక్షల 16 వేల 585 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం ఉదయం 10 గంటల సమయంలో తిరువూరులోని తన కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మీడియాతో మాట్లాడారు.