నరసరావుపేట, అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డులనుండి తక్షణమే తొలగించాలని జిల్లా వైయస్సార్సీసి వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఆయన మద్యం తాగి అసెంబ్లీకి వచ్చాడని, అసెంబ్లీలో ప్రవేశానికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయాలన్నారు. ప్రజలు బాలకృష్ణ తీరు పట్ల అసహ్యం వ్యక్తం చేస్తున్నారన్నారు.