రైతులను రాష్ట్ర ప్రభుత్వం నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొండ జ్యోతి ఆరోపించారు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనే ఉద్దేశించి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మాట్లాడారు.