నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీలోని ప్రముఖ రాష్ట్రంలోనే పేరుగాంచిన తత్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు, అధ్యక్షునిగా తరిగోపుల నారాయణరెడ్డి మిగతా ఎనిమిది మంది డైరెక్టర్లుగా అందులో బిజెపి తరఫున గంగిరెడ్డి గారి భాస్కర్ రెడ్డి నియమించారు ఈ కార్యక్రమానికి జూపాడు బంగ్లా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మోహన్ రెడ్డి బిజెపి రాష్ట్ర లీడర్ చల్ల దామోదర్ రెడ్డి, బిజెపి సీనియర్ లీడర్లు పి రామచంద్రుడు పి రాజేశ్వర్ రెడ్డి అలాగే జూపాడు బంగ్లా బిజెపి కన్వీనర్ సంజీవరెడ్డి మండల తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు హాజర