ఆదివారం రోజున మున్సిపల్ పరిధిలోని తిలక్ నగర్ శంకర్ గంజ్ ఏరియాలలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు విద్యుత్ శాఖ నిర్వాహకులు 60 ఫీట్ల బీటీ రోడ్డు వేయడంతో పాత స్తంభాలను తొలగిస్తున్నట్లుగా విద్యుత్ శాఖ నిర్వాహకులు పేర్కొన్నారు వాటి స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలని అమరుస్తున్నామని పేర్కొన్నారు