జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల తో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్లో ప్రచురించిన దానిపై అభ్యంతరములు, సలహాల కోసం సమావేశం నిర్వహించడం జరిగిందని ఎం పి డి ఓ రమాదేవి సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ హైదరాబాద్ మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశముల ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ లో బాగంగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎన్నికల నిర్వహణ గూర్చి అన్ని గ్రామ పంచాయతి లలోని ఓటరు జాబితా తయారుచేయుట మరియు....