జ్వరంతో బాధపడుతూ ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఒకరు మృతి చెందాడు.వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు సభ్యులు సోమవారం ఆరోపించారు. ASF(M) గుడిగుడి గ్రామానికి చెందిన ఆత్రం రాంశ్యావ్ అనే యువకుడు శనివారం జ్వరంతో బాధపడుతూ ASF ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో వైద్యులకు తెలిపిన పట్టించులేదని వారు ఆరోపించారు.