మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ముట్రాజు పల్లి లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పెరగడంతో పెను ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది ఘటనతో గ్రామంలో తీవ్రభయాందోళన వ్యక్తం అవుతున్నాయి.