నల్లగొండ జిల్లా: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణను వెంటనే చేపట్టాలని అన్ని కేంద్రాలలో మౌలిక వస్తువులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.ఈ సందర్భంగా మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు ఇందిరమైన్లు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వీధి కుక్కలపై అవగాహన ఉంటే అంశాలపై చర్చించారు.