దేశంలో ఎన్నికల కమిషన్ బీజేపీ, మోదీకి అనుకూలంగా కాకుండా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ పనిచేయానీ,నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున యువజన,ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలకు డి.వై.ఎఫ్.ఐ సిద్ధం అవుతుందని జిల్లాలో బలమైన యువజనోద్యమాల రూపకల్పనకు డి.వై.యఫ్.ఐ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని జయప్రదం చేయాలని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట.రమేష్,జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దిన్ లు పిలుపునిచ్చారు.