విశాఖలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. యాసిన్ బాబా దర్గా వద్ద ఆక్సిజన్ గ్యాస్ బ్లాస్ట్ కావడంతో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియరాలేదు. నలుగురు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదం జరగటంతో అక్కడ భయానిక వాతావరణం ఏర్పడింది.. చాలామందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి వారందరిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు సహాయ సహకారాలు అందించారు. పోలీసులు అగ్నిమాపక శాఖ సంఘటన స్థలానికి చేరుకున్న హుటాహుటిన సహాయ కార్యక్రమాలు .