కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ లో బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ వెల్లడించారు. నిందిత మైనర్ బాలుడు నెలరోజుల క్రితమే చోరీ ఎలా చేయాలనీ పేపర్ పై రాసుకున్నట్లు వారు వెల్లడించారు. సహస్ర ఇంట్లో ఉన్న బ్యాటర్ ను దొంగతనం చేసేందుకు వెళ్లిన తర్వాతే ఈ హత్య జరిగిందని తెలిపారు.