అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం సమకూరింది..గత 32 రోజులకు గాను స్వామివారికి 1 కోటి 69 లక్షల 6 వేల 902 రూపాయల ఆదాయం సముకురిన్నట్లుగా దేవస్థానం ఈవో సుబ్బారావు తెలిపారు. అదేవిధంగా బంగారం 39 గ్రాములు సిల్వర్ 765 గ్రాములు సమకూరినట్లుగా తెలిపారు. వీటితోపాటు ఇతర ఎనిమిది దేశాలకు చెందిన డాలర్స్ స్వామివారికి సమకూర్నట్లుగా తెలిపారు