జాతీయ నాయకుడు, తమిళనాడు–తెలంగాణ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి తతో కలిసి తిరుమలయపాలెం మండలంలోని సుబ్లేడులో స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసే నివాళులర్పించారు