వినాయక చవితి ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కృష్ణపట్నం పోర్ట్ సిఐ రవి నాయక్ తెలిపారు. విగ్రహ ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగ జరుపుకోవాలని శనివారం సాయంత్రం ఏడు గంటలకి ఆయన మీడియాకు తెలిపారు