నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరి గోసలు పెడుతుందని బిఆర్ఎస్ నల్లగొండ మండల ప్రధాన కార్యదర్శి బడుపుల శంకర్ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం బడుపుల శంకర్ నల్లగొండ మండల కేంద్రంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు సకాలంలో యూరియాను అందజేయాలన్నారు. గత ప్రభుత్వంలో రైతులను రాజు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.