వినాయక చవితి పందిర్లు మండపాలు ఏర్పాటు విషయంలో కనీసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి వారి వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని విజయవాడ టు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండలరావు అన్నారు. ఈ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక పందిరిలో వేస్తున్న సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రత చర్యలు ఫైర్ మున్సిపాలిటీ విద్యుత్తు శాఖల అనుమతులు తీసుకోవాలని మండపాల వద్ద అగ్నిప్రమాదం జరగకుండా ఇసుక నీలో వంటి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సభ్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు