పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని బారు అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం అన్నారు జల కాలుష్యం నివారణ కోసం దారిత్రీ రక్షిత సమితి ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మట్టి వినాయక ప్రతిమలను వినాయక వ్రత కథ పుస్తకాన్ని పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయక ప్రతిమలను వాడాలని విజ్ఞప్తి చేశారు.