Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం పక్కనే కాలువల్లో పేరుకుపోయిన మురికినీరు

Srikakulam, Srikakulam | Sep 9, 2025
శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం పక్కనే కాలువల్లో పేరుకుపోయిన మురికినీరు రహదారిపై ప్రవహిస్తుంది. సిగ్నల్స్ దగ్గరలో ఉన్న రహదారి పైన ఉన్న డ్రైనేజీపై మూత వేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో డ్రైనేజీల్లో వెళ్ళవలసిన మురికినీరు పేరుకు పోతుంది. దీంతో ఆ త్రోవమీదుగా వెళ్లే పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us