Download Now Banner

This browser does not support the video element.

జనగాం: చౌడారం మోడల్ స్కూల్ ను, KGBV ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

Jangaon, Jangaon | Sep 11, 2025
పాఠశాలల పరిసరాలు పరిశుభ్రం గా ఉండాలని,మెనూ ప్రకారం భోజనం అందించాల నిజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.జనగామ మండలం చౌడారంలోని మాడల్ స్కూల్,KGBV ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ముందుగా పాఠశాల ల పరిసరాలను పరిశీలించారు.ఎప్పటికప్పుడు.. పిచ్చి మొక్కలను తొలగించాలని,శానిటేషన్ నిర్వహించాలన్నారు.విద్యార్థులు తమ గదులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us