మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఉప్పరపల్లి అంగన్వాడి స్కూలును సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన చర్లపై ఆయనకు పూర్తి అవగాహన ఏర్పడింది.