నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వద్ద సోమవారం నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షహనాజ్ బేగం ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోడ్ చేపట్టారు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి అక్కడే మహిళా కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ అధ్యక్షురాలు- టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి "ఓట్ చో్ర్- గద్దే ఛోడ్" నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నందికొట్కూరు నియోజవర్గం అధ్యక్షురాలు- టి.షాజహాన్ బేగం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో గెలుపొందారని, రాజ్యాంగానికి వ