కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను శనివారం దోమకొండ మండల ప్రత్యేక అధికారి జ్యోతి పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆమె పర్యటించారు. ఇండ్లతో పాటు దెబ్బతిన్న రోడ్లను కూడా పరిశీలించారు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అచ్చ విధంగా చూస్తామని తెలిపారు.