14 వ వార్డులోని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సుమారు 90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు నగర మేయర్ పీల శ్రీనివాసరావు తో కలిపి బుధవారం ఉదయం ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు మూడు పార్ట్లు ఇతర చిన్న చిన్న ట్రైన్లు రోడ్లు కలిపి త్వరలోనే పూర్తి చేసి మా వాళ్లకు సదుపాయాలని ప్రజలకు మెరుగ్గా అందించటమే కోటమీ ప్రభుత్వ లక్ష్యం అని తెలియజేశారు.