అరకులోయ మండలం,చినలబుడు గ్పంచాయతీ,_పకన కుడి గ్రామ పరిధిలో ఉన్న కాఫీ తోటల్లో కాఫీ కాయలకు బెర్రీ బోరర్ పురుగు సోకిన విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆయా గ్రామల పరిధిలో ఉన్న కాఫీ తోటలలో వైసిపి నేతలతో కలిసి పర్యటించారు. కాఫీ రైతులకు అండగా వైఎస్సార్సీపి ఉంటుందని కాఫీ రైతులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం భరోసానిచ్చారు.