పద్మనాభం మండలం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్రీధర్ ఉద్యోగ బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుక్రవారం ఆయన మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా భీమిలి ఎమ్మెల్యే అవంతి సీఐ శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.