అనుమతులేని విగ్రహాలను పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని మండలిలో టిడిపి పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కోరారు. కడప పులివెందులలో కోట్లాది రూపాయలు విగ్రహాల కోసం ఖర్చు పెట్టారని చెప్పారు. సుందరీ కర్ణ పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినిగం చేసి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.