ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లొ VHPS సత్తుపల్లి నియోజవర్గం లొమహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య మందకృష్ణ మాదిగ,మందకృష్ణ మాదిగ సభలో మాట్లాడుతూ.వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచాలని వృద్ధులు, వితంతువులు ,ఒంటరి మహిళలు, చేనేత,గీత, బీడీ కార్మికుల పెన్షన్ 4000లకు కండరాల క్షీణత కలిగిన వారికి 15000 లకు పెన్షన్ పెంచాలని, పెన్షన్ పెంచడం పట్ల CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా వికలాంగులువృద్ధులు చేనేత ,గీత, బీడీ కార్మికులు ,ఒంటరి మహిళల పింఛన్ పెంచకపోతే తాడోపేడో తేల్చుకుంటామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు