దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో గడ్డం నాగమ్మ కూతురు అదే విధంగా మండల పరిధిలోని తాటిపర్తి,కొత్తూరు,కప్పేట గ్రామాలలో బుధవారం జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.