ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మార్వో వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఓపి రిజిస్టర్ లను వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సేవలను గ్రామాలలో విస్తృతంగా అందించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య లోపాలతో గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనాథ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.