అలంపూర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా బస్తాలు విచ్చేశాయన సమాచారంతో తెల్లవారుజామున నుంచే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు .యూరియ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.