కందికట్కూర్ ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయుడికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ mpps పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం రవీందర్ రెడ్డికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా సిరిసిల్ల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారమందుకున్నాడు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధితో పాటు పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయుల కృషిని కొనియాడారు. జిల్లా స్థాయి పురస్కారం జనం పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం