హైదరాబాద్ జిల్లా: పాతబస్తీలోని మౌలిక జిల్లాలో అనుకోని ప్రమాదం జరిగింది ఈ సందర్భంగా గురువారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం ఆరు సంవత్సరాల బాలిక స్ట్రామ్ వాటర్ ఓపెన్ డ్రైన్లో పడిపోయింది .అప్రమత్తమమైన మహిళా వెంటనే సుధర్ బాలికను అందులో నుంచి బయటికి తీసారు మూత తెరిచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. అధికారులు ఇలా నిర్లక్ష్యం వ్యవహరించడం పట్ల బాధితురాలు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు..