ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు SI రాజ్ కుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. గ్రామానికి చెందిన రమేష్, కృష్ణ, వెంకటేశ్వర్లు, పోశాలు, నరేష్, కృష్ణ, బండారి సమ్మయ్యపై కేసు నమోదు చేసి వారి వద్ద రూ.2 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.