కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆమెని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ విహెచ్పిఎస్ సంయుక్తంగా పిలుపునిచ్చాయి ఈమెలకు కార్యాచరణ నిర్ణయించారు పెన్షన్ పొందుతున్న వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులు వికలాంగులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు