తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వరదయ్యపాలెం లో శనివారం మధ్యాహ్నం కడూరు సింగిల్ విండో సొసైటీ నూతన త్రిసభ్య కమిటీ సభ్యుల బాధ్యతల స్వీకరణ నూతన చైర్మన్గా ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి డైరెక్టర్లుగా రమేష్ రవి రెడ్డి వరదయ్యపాలెం కడూరు సింగిల్ విండో సొసైటీ వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నూతన త్రిసభ్య కమిటీ సభ్యుల బాధ్యతల స్వీకరణ లాంఛనంగా జరిగింది ఈ సందర్భంగా నూతన పాలకవర్గ చైర్మన్ నందకిషోర్ రెడ్డి డైరెక్టర్లు రమేష్ రవి రెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి రైతులకు పంట రుణాల ఇతర ప్రభుత్వ పథకాల అందేలా కృషి చేస్తామని అన్నారు