కేటు దొడ్డి మండలం పాగుంట పెత్తందారుల పై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి.TRVSరజకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన కేటీ దొడ్డి మండలం పాగుంట గ్రామంలోని పెత్తందారులపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం(TRVS)రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఆదివారం మధ్యాహ్నం డిమాండ్ చేశారు.