జగిత్యాల జిల్లా స్థాsనిక సంస్థల అదనపు కలెక్టర్ గా బి.రాజా గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న సమయంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం పరిపాలన అధికారిగా, కోరుట్ల తాసిల్దారుగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అదన కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి బిఎస్లతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల అదన కలెక్టర్ స్థానంలో బి రాజా గౌడ్ ను ప్రభుత్వం నియమించింది.