కూటమి ప్రభుత్వం నిన్న నిర్వహించిన సూపర్ సిక్స్ బహిరంగ సభ ఘన విజయవంతమైందని, లక్షలాదిగా హాజరైన ప్రజలు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ల నేతృత్వంపై తమ విశ్వాసం వ్యక్తం చేశారని కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.జగన్మోహన్ రెడ్డి సభ విజయాన్ని జీర్ణించుకోలేక “పిచ్చి వ్యాఖ్యలు, శవ రాజకీయాలు” చేస్తున్నారని ఆయన విమర్శించారు. నేతలపై బావిలో దూకి చావాలని చేసిన వ్యాఖ్యలు అతని మానసిక స్థితిని బయటపెట్టాయని అన్నారు.2019లో ప్రజలు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, ఫలితంగా 2024లో వైసీపీని 11