పార్ట్ టైం ఉద్యోగాల పట్ల అప్రమతంగా ఉండాలని రైల్వేకోడూరు పట్టణ సీఐ హేమ సుందరావు హెచ్చరించారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ... కేవలం స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు కూర్చొని లక్షలు సంపాదించొచ్చు అని ఎవరైనా ప్రకటిస్తే నమ్మొద్దుని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు మెసేజ్లు నమ్మొద్దు అన్నారు.