తొమ్మిది రోజులపాటు పూజల అందుకొని శనివారం నిమర్జనానికి వెళ్లే గణనాధుల కోసం మున్నేరు ముస్తాబవుతుంది.. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు.. జిల్లా పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ , R&B, వైద్య విధ్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు .