కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై బిజెపి నాయకులు కార్యకర్తలు దాడి చేయడం సరికాదని దీనిపై మంగళవారం జిల్లా ఎస్పీకి కలెక్టర్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఎప్పుడూ చూడలేదని అన్నారు అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలని సూచించారు మరోసారి ఇటువంటి దాడులు చేస్తే ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.