శామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెప్పిన వివరాల ప్రకారం హకీంపేట డిపోటు నుంచి నారాయణపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సులు అలియాబాద్ చౌరస్తా వద్ద వెనుకల నుంచి వేగంగా లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలవగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.