అలంపూర్ పట్టణ కేంద్రంలోని రేపు జరిగే మిలాన్ ఉన్ నబీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలంపూర్ పట్టణ మత పెద్ద షఫీ మహమ్మద్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు రేపు మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా జరిగే కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు .