Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ

Pithapuram, Kakinada | Sep 4, 2025
ప్రజల ఆరోగ్యానికి ఎంత ఖర్చుకైనా ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ తెలిపారు. గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చులకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే చెక్కులు అందిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us