చిల్లకూరులో ఓ ప్రేమజంట శనివారం పోలీసులను ఆశ్రయించింది. వేర్వేరు కులాలకు చెందిన ఈ జంట పెద్దల నిర్ణయాన్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. అమ్మాయిది శ్రీ కాళహస్తి మండలం తొండమనాడు గ్రామం.. అబ్బాయిది చిల్లకూరు మండలం. ఎగురాజుపాలెం పంచాయతీ మర్లమిట్ట గ్రామం ఇద్దరి కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో, ప్రాణహాని ఉందని తాము మేజర్లమంటూ పోలీసులను ఆశ్రయించి మా తల్లిదండ్రులు నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరారు