ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ కు ఆనుకొని ఉన్న బీసీ కాలనీ సమీపంలో మట్టి మాఫియా ప్రభుత్వా అనుమతులు లేకుండానే యదేచ్చగా అక్రమ మట్టితో ఆలకాలు నిర్వహిస్తున్నారు కొనిజర్ల మండల రెవెన్యూ పరిధిలో గల బీసీ కాలనీ సమీపంలోని రిజర్వాయర్కు ఆనుకొని ఉన్న పెద్ద గుట్టలపై మట్టి మాఫియా కళ్ళు పడటంతో గుట్టలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. రిజర్వాయర్ కు వరద నీరు వచ్చిన సమయంలో బీసీ కాలనీ శాంతినగర్ తో పాటు చుట్టుపక్కల ఇండ్లలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని గృహ యజమానులు ఆరో పిస్తున్నారు. మట్టి తోలకాలకు వచ్చే ట్రాక్టర్లు మూలంగా మున్సిపాలిటీ లో వేసిన సిమెంట్ రోడ్లు దారుణంగా దెబ్బతింటున్నాయని