మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్.టి, బీసీ, ఓసి క్యాటగిరీలలో ఐదు నుండి 7వ తరగతి వరకు మిగిలిన సీట్లు భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కే తిరుపతి తెలిపారు. దీనికి చివరి తేదీ ఈనెల 10 వరకు ఉందని తెలి పారు ఆసక్తి కలవారు దరఖాస్తులు పాఠశాల కార్యాలయంలో సమ ర్పించవలసిందిగా ఆయన కోరారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి డ్రా పద్ధతిలో సీట్లు కేటాయించబడ తాయని ఆయన వివరించారు వివరాలకు 9491367270, 7396761127 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా ఆయన కోరారు.