Download Now Banner

This browser does not support the video element.

సెల్ఫోన్ విషయంలో గొడవ స్నేహితుడి హత్య చేసిన ఘటనలో 14 రోజులు రిమాండ్

Kakinada Rural, Kakinada | Aug 31, 2025
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నేలపల్లి లోని మురళి నగర్ లో జరిగిన హత్య కేసులో నిందితుడు అంగాన్ని రాజుకు కోర్టు 14 రోజులు రిమైండ్ విధించింది. ఈ కథనాగస్టు 25న సెల్ఫోన్ వివాదం కారణంగా జరిగింది అంగని రాజు తన స్నేహితుడైన పాలెపురి శ్రీనివాసును. హత్య చేశాడు నిండు తుడిని శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us